ఒకసారి మహా మైత్రేయానంది గారి హాస్టల్ లో ఏమి జరిగిందో తెలుసా? | bloggingmaitreyas
ఒక్కొక్కరు ఒక్కో రీతి లో ఉంటారు.మమ్మల్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టం.మేము చేసే ప్రతి దానికి ఒక లెక్క ఉంది ఆ లెక్క అందరికీ అర్థం కాదు.మేము ఏది ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకోవాలంటే ఒకటి మేమే అయ్యి ఉండాలి.మమ్మల్నీ అర్థం చేసుకోలేక దూరం అయిన వాళ్ళు ,దూరం అయ్యాక అర్థం చేసుకున్న వారు ఎందరో. నేను ఇంటర్ చదువుతున్న సమయంలో నా హాస్టల్ రూం మేట్ ఎందుకో కోపం వచ్చి అందరితో గొడవ పడి రూం […]
ఒకసారి మహా మైత్రేయానంది గారి హాస్టల్ లో ఏమి జరిగిందో తెలుసా? | bloggingmaitreyas Read More »