listening quotes

అవతలి వారు ఏమి చెబుతున్నారో వినాలి!! | bloggingmaitreyas

అవతలి వారు ఏమి చెబుతున్నారో  వినాలి!! అవతలి వారు ఏమి చెబుతున్నారో ముందు వినాలి!! ముందు వినడం నేర్చుకోవాలి ఆ తర్వాత అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.అర్థాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భాష ఒక్కటే వస్తే సరిపోదు దానిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించగలగాలి. ముందే ఆ మాట్లాడే వ్యక్తి పట్ల అభిప్రాయాన్ని కనుక కలిగినట్లైతే మనం అర్థాన్ని అవగతం చేసుకోవడం కష్టం.అతను చెడ్డ వాడు అని మనం అనుకుంటే అతను మంచి చెప్పినా మనకి చెడ్డగా అనిపిస్తుంది.అలాగే […]

అవతలి వారు ఏమి చెబుతున్నారో వినాలి!! | bloggingmaitreyas Read More »

ఎందుకు క్షమించలేక పోతున్నాము?

మనల్ని ఎంతో మంది బాధ పెడుతూ ఉంటారు, అలంటి వారిని మనం క్షమించలేము. ఎందుకు క్షమించలేక పోతున్నాము? దాని వలన మనం ఏదైనా సాధిస్తున్నామా? దాని వలన మనం చాల మనః శాంతిని కోల్పోతుంటాము. దాని వలనే మనం హ్యాపీ గా ఉండలేము. మరి అలాంటి వారిని ఎలా క్షమించాలి అనేదే ఈ వీడియో.  మహా మైత్రేయానంది గారు, ఒక స్పిరిచ్యువల్ లీడర్, మైత్రేయాస్ ఇంటర్నేషనల్ స్పిరిట్యువల్  ట్రస్ట్ అధినేత్రి, ఆవిడ మనకు క్షమించడం గురించి ఈ

ఎందుకు క్షమించలేక పోతున్నాము? Read More »