రామాయణం నుంచి మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాలు

Sri Rama Navami శ్రీ రామ నవమి శుభాకాంక్షలు మైత్రేయులందరికీ…  రామాయణం నుంచి మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాలను తెలుసుకుందాము.  మొదట శ్రీరాముడు పుట్టుక గురించి ఆలోచించండి. పుత్ర కామేష్టి యజ్ఞం చేస్తేగాని అలాంటి మహానుభావుడికి జన్మనిచ్చే శక్తిని పొందలేము. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? శ్రీ రాముడి లాంటి గొప్ప వారిని కనాలి అంటే ఏంతో మంచి కర్మలు చేయాలి, యజ్ఞాలు చేయాలి.  చిన్న వయసులో గురువుదగ్గరికి వెళ్లి సర్వ విద్యలు నేర్చుకోవడం, రామబాణం […]

రామాయణం నుంచి మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాలు Read More »