ప్రాణం కన్నా ఆశయం గొప్పది || మైత్రేయాస్ ఆశయాలు ఏమిటి?? || bloggingmaitreyas
ప్రాణం కన్నా ఆశయం గొప్పది మనందరి జీవితం లో ఏదో ఒక ఆశయం ఉండే తీరుతుంది.ఒకరికి బాగా చదవాలని ఉంటే మరొకరికి బాగా బ్రతకాలని. మరి కొందరికి మన్ననలను పొందాలని మరి కొందరికి మర్మాన్ని తెలుసుకోవాలని.కొందరికి వ్యక్తి గతమైనవి అయితే మరి కొందరివి సామాజిక పరమైనవి అందరికీ వైద్యం, విద్య అందేలా చేయాలనుకోవడం లాంటివి అయితే మరీ కొందరికి సత్యపరమైనవి అందరికీ సత్యం అనుభవం లోకి రావాలి అని దానికి కృషి చేయడం. మైత్రెయాస్ యొక్క ఆశయం […]
ప్రాణం కన్నా ఆశయం గొప్పది || మైత్రేయాస్ ఆశయాలు ఏమిటి?? || bloggingmaitreyas Read More »