ఎలా అహంకారానికి ఆత్మ జ్ఞానానికి గల తేడాను గుర్తించేది?|| bloggingmaitreyas
ఎలా అహంకారానికి ఆత్మ జ్ఞానానికి గల తేడాను గుర్తించేది? బుద్ధుడు ఎన్నో రకలా ధ్యాన సాధనలు చేశాడు ఎందరో గురువుల దగ్గర సాధన చేశాడు అయినప్పటికీ తాను తెలుసుకోవాల్సింది తెలుసుకోలేకపోయాడు అప్పుడు తన నుండి తాను కనుగొన్నాడు దానినే బోధించాడు. ఇప్పుడు బుద్ధుడు దానిని కనిపెట్టినట్టు కాదా?!ఉన్నదానిన్నే తాను తన నుండి కనుగొన్నాడు.ఊరికే ఎవరో చెప్పింది చేయలేదు. అదే కనుగొన్నవాడికి ఊరికే పక్క వాడిది తీసుకొని చెప్పేవాడికి గల తేడా. చెప్పడానికి నేర్పించడానికి గల తేడా! అనుభవం!! […]
ఎలా అహంకారానికి ఆత్మ జ్ఞానానికి గల తేడాను గుర్తించేది?|| bloggingmaitreyas Read More »