ప్రకృతి తన శక్తినంతటిని మనకు ఎల్లప్పుడు ఇస్తూనే ఉంటుంది.

 మానవుడు  తన నిత్య జీవితంలో సమస్యల వలయంలో చిక్కుకుని తన మనఃశాంతిని కోల్పోతున్నాడు. మనఃశాంతినే కాదు తన సంతోషాలను, సరదాలకు కూడా చాలా దూరంగా ఉన్నాడు. అందుకే మన నిత్య జీవితంలో ప్రకృతికి దగ్గరగా జీవించే మార్గాలను వెతుకోవాలి. మన ఖాళి సమయాలలో ప్రశాంతతను పొందడానికి, మనలో నూతనోత్తేజం కలగడానికి ట్రెక్కింగ్ ఒక అద్భుతమైన సాధనం. 

మన స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలను పొందుతాము. 

ప్రకృతి తన శక్తినంతటిని మనకు  ఎల్లప్పుడు ఇస్తూనే ఉంటుంది. 

ఆ శక్తిని మనం స్వీకరించినప్పుడు మనలో నూతన ఉత్సహం కలుగుతుంది అంతేకాక ప్రాణశక్తిని అధిక మొత్తంలో తీసుకుంటాము. 

మానసిక ప్రశాంతత మరియు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటాము. ఈ అద్భుతమైన అనుభవాన్ని గురువు గారి మాటల్లో విందాం…. 

మహా మైత్రేయానంది గారు, ఒక స్పిరిచ్యువల్ లీడర్, మైత్రేయాస్ ఇంటర్నేషనల్ స్పిరిట్యువల్  ట్రస్ట్ అధినేత్రి, ఆవిడ మనకు క్షమించడం గురించి ఈ వీడియో రూపం లో చెప్తున్నారు విందామా?

 మైత్రేయాస్ లో ఆధ్యాత్మికతను ఎంత సులభంగా తెలుసుకోవచ్చునో, అలాంటి సరియైన జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. మైత్రేయాస్ లో అన్నీ క్లాసెస్ ఉచితంగా చెప్తారు. కావున ఇది చదువుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చును. 

SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL

SUBSCRIBE

Written by: Sreekanth AKS

Like and share this blog

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *