మనల్ని ఎంతో మంది బాధ పెడుతూ ఉంటారు, అలంటి వారిని మనం క్షమించలేము. ఎందుకు క్షమించలేక పోతున్నాము? దాని వలన మనం ఏదైనా సాధిస్తున్నామా? దాని వలన మనం చాల మనః శాంతిని కోల్పోతుంటాము. దాని వలనే మనం హ్యాపీ గా ఉండలేము. మరి అలాంటి వారిని ఎలా క్షమించాలి అనేదే ఈ వీడియో.
మహా మైత్రేయానంది గారు, ఒక స్పిరిచ్యువల్ లీడర్, మైత్రేయాస్ ఇంటర్నేషనల్ స్పిరిట్యువల్ ట్రస్ట్ అధినేత్రి, ఆవిడ మనకు క్షమించడం గురించి ఈ వీడియో రూపం లో చెప్తున్నారు విందామా?
మైత్రేయాస్ లో ఆధ్యాత్మికతను ఎంత సులభంగా తెలుసుకోవచ్చునో, అలాంటి సరియైన జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. మైత్రేయాస్ లో అన్నీ క్లాసెస్ ఉచితంగా చెప్తారు. కావున ఇది చదువుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చును.
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL
Like and share this blog